ప్రకాష్ రాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలుచాలా సినిమా లలో గొప్ప పాత్రలలో నటించారు
హీరో గా నటించారు
చాలా సినిమాలలో విలన్ నటించారు
చాలా సినిమాలలో ఒక గొప్ప తండ్రిగా నటించారు
తన వయసుకు మించి కూడా పాత్రలలో నటించి గొప్ప నటుడు గా పేరు తెచ్చుకున్నారు
తెచ్చుకుంటున్నారు
డైరెక్టర్ & ఒక ప్రొడ్యూసర్ గా కూడా మరి
సినిమాలు రూపందించారు

మీరు ఇంకా చాలా సినిమాలో నటించాలి మాకు చాలా వీరియేషన్స్ చూపించాలి
ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి కోరుకుంటున్నాము


Comments