మీరు ఈ మూవీ కి ఇంకొక పేరు పెట్ట మంటే ఏ పేరు పెడ్తారు ?


ఈ మూవీ NAME యమపాశం ( YEMAPASHAM )
కరోనా వైరస్ (CAROONA VIRUS ) ప్రభావం వల్ల ఇప్పుడు మన పరిస్థితి ఇంచు మించు ఇలాగే ఉంది
. తోటి మనిషిని చూసే మనిషి అనే ప్రాణి భయ పడుతున్నాడు. CAROONA అనే వ్యాధి తనకి ఇక్కడ వస్తుందో అని. భయ పడుతున్నాడు!
జాగ్రత్తగా ఉండండి చేతులను శుభ్రంగా వాష్ చేసుకోండి WASH ROOMS కి వెళ్ళి వచ్చిన తర్వాత 
ఇంటి నుండి బైటికి తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే ముఖానికి MASK లు ధరించి వెళ్ళండి 
ఎక్కువ గుంపుల జనాలు తిరిగే ప్రదేశం లో తిరగకండి. !


m


Comments