పేరు : శ్రీను (GET - UP SRINU)
పూర్తి పేరు బోడుపల్లి శ్రీను ( BODUPALLI SRINU )
పుట్టిన తేదీ : 12-12-1984
పుట్టిన స్థలం : ఆచంట మండలం కలింగపాలెం తూర్పు గోదావారి జిల్లా
అందరూ ఇతనిని గెటప్ శ్రీను గా మరియు జబర్దస్త్ శ్రీను గా పిలుస్తుంటారు
ఇతను తెలుగు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు
ప్రేక్షకులకి ఇతను బుల్లి తెర ధ్వారా సుపీరిచితుడు
TV లో బడే ప్రదర్శింప జబర్దస్త్ అనే కామెడీ షో లో ఇతను ఒక STAND - UP కామిడీయన్
సుడిగాలి సుధీర్ ( SUDIGALI SUDHEER ) అనే టీం లో చేస్తుంటాడు ఈ టీం లో ఇతని తో పాటు
సుధీర్ ( SUDIGALI SUDHEER ) మరియు రాంప్రసాద్ ( AUTO RAMPRASAD )
ఇద్దరు కూడా STAND - UP కామిడీయన్స్ గా నటిస్తుంటారు
ఇతను E TV PLUS CHANNEL లో సినిమా చూపిస్త మామ అనే షో కి హోస్ట్ గా కూడా చేస్తున్నాడు
3 MONKEYS సినిమా లో ఇతని అద్భుతమైన నటన చూడాలి అంటే మీరు ఈ కింది వీడియో PLAY చేసి చూడాల్సిందే
ఈ సినిమాలో ఇతను ఒక డైరెక్టర్ కావాలి అనుకుంటాడు ఉంటాడు
దాని కోసం చాలా ప్రయత్నిస్తుండాడు సినిమా లో చివరికి ఇతని తో పాటు రియల్ గా జరిగిన ఒక సంఘటనని స్టోరీ తీసుకుని సినిమాగా తీసి ఒక డైరెక్టర్ అవుతాడు
Comments
Post a Comment