HAPPY BIRTHDAY RAMCHARAN

RECENT రాజమౌళి గారు RRR మూవీ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు
AWSOME ఉంది
మూవీ ఇప్పుడు ఇప్పుడు వస్తుందో ఇప్పుడు థియేటర్ లో ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దామా అనిపిస్తుంది
ఇప్పుడు అందరూ కొత్త కొత్త స్క్రీన్ ప్లే చూడాలి అని కోరుకుంటున్నారు అందరూ
ఇలాంటి మూవీస్ చూడాలి అని ఉంటాది అందరికి
ఇందులో జూనియర్ ఏన్ టి ఆర్ ఆ పంచెకట్టు లుక్
రాంచరణ్ మీసం లుక్స్ చాలా బాగున్నాయి
ఈ మూవీ రాజమౌళి గారికి మంచి పేరు తేవాలి
అని కోరుకుంటూ హీరో రాంచరణ్ గారికి మా బ్లాగ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము

Comments