HAPPY BIRTHDAY SINGER SUJATHA MOHAN

మీరు రోజా మూవీ లో పరువం వానగా నేడు కురిసెనులే

A R మ్యూజిక్ DIRECTION లో వచ్చిన మంచి మెలోడీ సాంగ్

INSTRUMENTS సౌండ్స్ చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంటాయి వినేటప్పుడు

ఇది చాలా మంది ఫేవరెట్ సాంగ్ కూడా

ఈ సాంగ్ పడిన SINGER SUJATHA MOHAN పుట్టినరోజు ఈ రోజు

చాలా పీస్ ఫుల్ వాయిస్ తనది చాలా అద్భుతంగా పాడుతారు

సుజాత మోహన్ గారు పడిన అద్భుతమైన ఆణిముత్యలు లాంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయీ
చిరంజీవి గారు నటించిన మాస్టర్ మూవీ లో తిలోత్తమ సాంగ్ FEMALE VERSION పాడారు.
దీని MALE VERSION సింగర్ HARIHARN ( హరి హారన్ ) గారు పాడారు.
సుజాత మోహన్ గారి అమ్మాయి కూడా ఒక PLAYBACK SINGER
తన పేరు శ్వేతా మోహన్ తాను కూడా తెలుగు లో చాలా మంచి మంచి సాంగ్స్ పడింది


  

Comments