NANI AND VIJAY DEVARKONDA BEST FRIENDS గా కలిసి నటించిన మూవీ
ఎవడే సుబ్రహ్మణ్యం లో
హీరో
విజయ్ కి దూద్ కాశి
అనే ఒక PLACE కి వెళ్ళాలి అని
చిన్నపాటి నుండి ఒక DREAM ఉంటుంది
ఈ విషయాన్ని విజయ్ తన బెస్ట్
ఫ్రెండ్ అయిన నాని కి
చెప్తుంటాడు
కానీ
నాని దానిని పట్టించుకోడు
ఈ మూవీ లో హీరో
విజయ్ దేవరకొండ ఒక రోడ్ ప్రమాదంలో
చనిపోయినప్పుడు
హీరో
నాని చాలా బాధ పడతాడు
విజయ్
అస్థికలు దూద్ కాశి కలపడానికి
దూద్ కాశి కి తీసుకుని
వెళ్తాడు
అక్కడ
వెళ్లిన తర్వాత హీరో నాని ఆటిట్యూడ్
చాలా వరుకు మారుతుంది
ఈ విధుముగా మూవీ సెకండ్ ఆఫ్
మొత్తం రన్ అవుతుంటుంది ఈ
సీన్ మధ్యలో
ఒక
BEAUTIFULL సాంగ్ వస్తుంది
ఇదేరా
ఇదేరా అని సాంగ్ వస్తుంది
ఈ సాంగ్ కూడా ఒక
ప్లస్ పాయింట్ సినిమా
కి అని చెప్పుకోవచ్చు
ఈ సాంగ్ పడిన SINGER MOHITH CHAUHAN పుట్టినరోజు ఈ రోజు
మీరు
ఈ సాంగ్ కి FAVOURITE AUDINESS అయితే ఈ
సింగర్ పుట్టినరోజు శుభాకాంక్షలు కింద కామెంట్ బాక్స్
లో తెలపండి
Comments
Post a Comment