RASHMIKA MANDHANA IAM IMPRESSED

PLAY THE VIDEO


మీరు పైన చూస్తున్నా వీడియో సరిలేరు నీకెవ్వరూ (SARILERU NEEKEVVARU) MOVIE లోనిది
వీడియోలో RASHMIKA MANDHANA  HERO MAHESH BABU ని మాటి మాటి కి
IAM IMPRESSED..  IAM IMPRESSED..
అని కౌగిలించుకుంటుంది కదా చాలా ఫన్నీ గా ఉంది కదా ఈ సీన్
చూస్తుంటే ముద్దుగా ఉంది AND SAME TIME నవ్వు కూడా వస్తుంది
ఈ వీడియో లో మీరు రష్మిక మాటి మాటికీ మహేష్ బాబు ని కౌగిలించు కోవడం చూసారు
రష్మిక కాకుండా ఇంకొక PERSON MAHESH BABU తెలివి తేడాలు అతను ఆ కేసు ని ముందు తీసుకుని వెళ్తున్నా విధానం చూసి
IAM IMPRESSED అని కౌగిలించు కుంటాడు
అతను ఎవరు ???? అప్పుడు NON STOP గా నవ్వు కూడా వస్తుంది
అతను ఆలా కౌగిలించు కున్నప్పుడు. !
ఇదే ఈ రోజుటి ప్రశ్న
దీనికి సమాధానం చెప్పి
ప్రైజ్ మనీ గెలవండి
ఎలా ఏవిధముగా ఆన్సర్ పంపాలి అనేది కింద ఉంది
ఆ ప్రాసెస్ లో ఉన్న విధుముగా ఆన్సర్ టైపు చేసి పంపండి


 PROCESS 
50 రూ PAYTM CASH లేదా PHONE PAY CASH  SEND చేయడం జరుగుతుంది
 కాకపోతే ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది
ముగ్గురికి 50 చొప్పున 150 రూ నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది.
మీరు  సమాధానములు ఎలా పంపించాలి అంటే
కింద మీకు DOWN లో కింది ఫోటో లో చూపించిన మాదిరిగా
మూడు బాక్స్ లు కనిపిస్తున్నాయి కదా
ఒకటి NAME
రెండు E MAIL
మూడు MESSAGE 
మూడు బాక్స్ లలో మొదటి బాక్స్ లో
మీ పేరు
రెండో బాక్స్ లో
మీ E MAIL ID
నింపండి
మరియు మూడో బాక్స్ లో
  పైన అడిగిన QUESTION కి ANSWER TYPE చేసి
ANSWER కింద మీ PAYTM నెంబర్ లేదా PHONE నెంబర్ టైపు చేసి నెంబర్ పక్కన
బ్రాకెట్ లో నెంబర్ PHONE PAY నెంబర్ లేదా PAYTM నెంబర్ అనేది MENTION చేయండి
EX :  ANSWER ఖైదీ నెంబర్ 150
          7989798430 (PAYTM)
విధముగా టైపు చేసి
మూడు బాక్స్ లా కిందా ఉన్న SEND బాక్స్ ను నొక్కండి
మీ ANSWERS మాకు మా MAIL ID కి అందుతాయి.
ఒకవేళ మీకు మూడు బాక్స్ లు కనిపించక పోతే కింద VIEW WEB VERSION అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి 
అప్పుడు మీకు ఆ మూడు బాక్స్ లు అనేవి EASY గా కనిపిస్తాయి 

Comments