సినీ అభిమానులకు పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు

  1. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా కథల పుస్తకాలు మరియు నవల పుస్తకాల ఆధారంగా MOVIES రూపాందించి ప్రేక్షకులను అలరింఛాడానికి ఆనందింప జేయడానికి తెలియ జేయడానికి ఆలోచింప జేయడానికి సమర్పించ బడ్డాయి 



డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వం లో 2016 లో వచ్చిన మూవీ 
ఈ సినిమా ను 'మీణా' అనే ఒక నవల ఆధారంగా రూపాందించ బడింది 
ఈ నవల ను మద్దనపూడి సులోచన రాణి గారు రాశారు 
ఈ నవల ను  అనుసరిస్తూ 1973 సంవత్సరం లో మీణా అనే పేరు తో సినిమా కూడా తీశారు 
ఈ సినిమాలో  హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు  మరియు హీరొయిన్ గా నటి విజయ నిర్మల గారు నటించారు 
ఈ సినిమా మంచి ప్రశంసలు మరియు అవార్డు లను కూడా అందుకుంది 


1984 లో వచ్చిన సితార  మూవీ కూడా ఒక నవల నుండే రూపాందించారు 
ఈ సినిమా  డైరెక్టర్ వంశీ  గారి దర్శకత్వం లో వచ్చింది 
ఈ సినిమా ను తానే స్వయంగా రాసిన మహల్ లో కోకిల అనే నవల ఆధారంగా 
ఈ సితార సినిమా ను అయన దర్శకత్వం లో రూపాందించారు 
ఈ సినిమాలో హీరో గా సుమన్ గారు హీరోయిన్ గా భానుప్రియ గారు 
నటించారు 

ఇంకా చాలా బుక్స్ గురించి అప్డేట్ చేస్తాము 
ఇంటర్నెట్ కనెక్షన్ స్లో 
ఉంటడం చేత అప్డేట్ చేయలేక 
పోతున్నాము 














Comments