అర్జిత్ సింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

సింగర్ అర్జిత్ సింగ్ కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి 
పుట్టినరోజు శుభాకాంక్షలు 


బాలీవుడ్ లో అర్జిత్ సింగ్ కి తిరుగు లేదు 
అతని VOICE కి చాలా మంది అభిమానులు ఉన్నారు 
చాలా పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా తన పాటల రూపం లో VOICE ఇచ్చాడు 
తుమ్ హి హో . . . . 
అభ్ తుమ్ హి  హో . . . . 
అని బాగా ఫేమస్ అయిన సాంగ్ అర్జిత్ సింగ్ పాడిందే 
ఈ సాంగ్ తో అర్జిత్ సింగ్ చాలా పాపులర్ అయిపోయాడు
అప్పటి నుండి  
ఎక్కడ విన్నా అర్జిత్ సింగ్ పడిన సాంగ్స్ విన్పించడం స్టార్ట్ అయ్యాయి 
అర్జిత్ సింగ్ తెలుగు లో కూడా చాలా పాపులర్ సాంగ్స్ పాడాడు 
అందులో ఒకటి మనం సినిమాలో కనులను తాకే ఓ కల 
ఈ సాంగ్ చాలా హిట్ అయ్యింది 2014 వ సంవత్సరంలో 
ఇంకా తెలుగు లో చాలా పాటలు ఉన్నాయి 
కేశవా మూవీ లో పో పోరాడి సాంగ్ & ఏడిస్తే రారేవారు తీర్చారుగా బాదేవారు 
ఈ రెండు సాంగ్స్ కూడా వినటానికి చాలా బాగుంటాయి 
పాటలలో పదాలు కూడా స్ఫష్టంగా అర్ధం అయ్యే విడుముగా ఉంటాయి 

       ARJITH SINGH TELUGU SONGS LIST 

1. JIO SAVAN   OR    2. GAANA 

APPLICATIONS లో AVILABLE లో  ఉన్నాయి 
మీకు నచ్చిన అప్లికేషన్ ద్వారా వినండి Comments