సముతి రాకని ఈ మూవీ ఆర్టిస్ట్ మీకు తెలిసే ఉంటుంది
రఘువరన్ మూవీ లో హీరో ధనుష్ కి తండ్రి పాత్రలో నటించారు
కొడుకుని ఒక పక్కా తిడుతూ తన భవిషత్తు గురించి ఆలోచిస్తూ
మరొక పక్క కొడుకుని ప్రేమించే క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు
రీసెంట్ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమా
ఆలా వైకుంఠపురంలో లో విలన్ క్యరెక్టర్ లో చేసారు
ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ లో తన బాడీ లాంగ్వేజ్ తను మాట్లాడే స్లాంగ్ చాలా బాగుంటుంది

Comments
Post a Comment