సమంత కి పుట్టినరోజు శుభాకాంక్షలు

సమంత తన ముద్దు ముద్దు చిట్టి చిట్టి నవ్వులతో తన నటనతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది 
చాలా మంది కుర్రకారులు మీ అభిమాన నటి ఎవరు అని అడిగితే 
ఎక్కువగా విన్పించే పేరు సమంత 
LAST YEAR 2019 సంవత్సరంలో విడుదలైన సినిమాలలో మజిలీ మరియు ఓహ్ బేబీ సినిమాలు 
తనకి చాలా మంచి పేరుని తెచ్చి పెట్టాయి 
ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా మా తెలుగు మూవీ వరల్డ్ బ్లాగ్ తరుపు నుండి 
సమంత కి పుట్టినరోజు శుభాకాంక్షలు 


ఇట్లు
BLOG ADMIN : IMRAN SRPT 
Comments