శరణ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మనం చుసిన చాలా సినిమాలలో  హీరో అనే అతను  ఒక GREAT క్యారెక్టర్
సినిమాలో ముఖ్యపాత్ర అతనిది ఉంటుంది
అలాంటి హీరో కి సినిమాలో తల్లి తండ్రులు గా ఫ్రెండ్స్ గా ప్రియురాలిగా భార్యగా
శత్రువు గా సన్నిహితులు గా ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి
ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో అమ్మ క్యారెక్టర్ అనేది చాలా గొప్పది.
అలాంటి అమ్మ పాత్రలలో నటి శరణ్య గారు చాలా సినిమాలలో నటించారు


కొమరం పులి   సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ గారికి అమ్మ పాత్రలో నటించారు
ఈ సినిమాలో రౌడీ ల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక గర్భవతి
ఒక లోయలో లో పడి పోయి రౌడీ ల కంట పడకుంటా
అక్కడ నీటిలో నొప్పులు మొదలై బిడ్డని ప్రసవించే SEEN లో చాలా బాగా నటించారు.


రఘువరన్ మూవీ లో కూడా హీరో ధనుష్ కి అమ్మ పాత్రలో చాలా బాగా చేసారు
ఈ సినిమాలో సీన్స్ కూడా చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి. 
ఈరోజు ఈ గొప్ప నటి పుట్టినరోజు సందర్భంగా
మా తెలుగు మూవీ వరల్డ్ బ్లాగ్ తరుపు నుండి
శరణ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ADMIN : IMRAN SRPT CELL NUMBER : 7989798430


Comments