D V V దానయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

డి వి వి దానయ్య గారు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మెరుపు వేగంతో దూసుకుని వెళ్తున్నారు
మంచి మంచి సినిమా లు రూపందిస్తున్నారు

ఇప్పుడు రాజమౌళి నిర్మిస్తున్నా RRR మూవీ కి కూడా నిర్మాతగా వ్యవరిస్తున్నారు 
ఈ రోజు అయన పుట్టినరోజు సందర్భంగా మా తెలుగు సినిమా ప్రపంచం బ్లాగ్ తరుపు నుండి 

మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి మాకు మంచి మంచి మూవీస్ అందించాలి అని కోరుకుంటున్నాము 
ఆయుష్మాన్ భవ : 
D V V దానయ్య గారు 1993 లో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు 
ఆ సంవత్సరంలో తన మొదటి సినిమాని ( జాంబ లకిడి పంబా ) నిర్మించారు 
ఈ సినిమా ని E V V సత్య నారాయణ గారు డైరెక్ట్ చేసారు 
ఇందులో హాస్య నటుడు నరేష్ గారు అందాల తార చిరునవ్వుల ఆమని గారు హీరో హీరోయిన్స్ గా నటించారు 
Comments