ENGLISH JUST A LANGUAGE NOT A KNOWLEDGE

అర్జున్ సురవరం సినిమాలో హీరో నిఖిల్ BBC ఛానల్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సౌత్ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాటం అర్ధం చేసుకోవడం రాదు 
ఇంగ్లీష్ నౌలెడ్జ్ లేదు అని అవమానించినప్పుడు 
హీరో నిఖిల్ వారికీ ఇంగ్లీష్ లో సమాధానం చెప్పి 
ఫైనల్ గా వారికీ ఇంగ్లీష్ ఒక బాష మాత్రమే అది నౌలెడ్జ్ కాదు అని చెప్పే సన్నివేశం 

Comments