HAPPY BIRTHDAY TO A.R MURUGADOSS SIR

చాలా అద్భుతంగా సినిమాలు రూపాందించడంలో డైరెక్టర్ 
A.R MURUGADOSS  గారి స్టైల్ వేరు 
తన మూవీస్ ద్వారా చూసే ప్రేక్షకులను అలరింపచేస్తూ 
అదే పనిలో ఆలోచింప జేసే లాగా MESSAGE కూడా తన సినిమాలలో ఇస్తుంటారు.


సర్కార్ మూవీ ద్వారా ప్రేక్షకులను ఆలోచింప జేశారు 
ఈ మూవీ లో ఒక బాధ్యత గల పౌరుడికి ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ మరియు 
దేశంలో జరుగుతున్నా దొంగ రాజకీయాల, దొంగ ఓట్ల  గురించి చాలా బాగా చూపించారు. 
ఇంకా చాలా థ్రిల్లింగ్  సినిమాలను రూపాందించారు 


ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా మా తెలుగు మూవీ వరల్డ్ 

తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము 
HAPPY BIRTHDAY TO A.R MURUGADOSS SIR 
Comments