సుడిగాలి సుధీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

SUDIGALI SUDHEER TELEVISION ANCHOR 
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకుని 
చాలా మంది FOLLOWERS ని పెంచుకున్నాడు 
LAST YEAR SOFTWARE SUDHEER ద్వారా 
సినీరంగం లో అడుగుపెట్టాడు సినిమాలో తన నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి 
మరియు జబర్దస్త్ లో తన తోటి TEAM MEMBERS అయిన 
శ్రీను మరియు ఆటో రాంప్రసాద్ లతో కలిసి 
3 MONKEYS అనే మూవీ లో కూడా నటించాడు 
ఈ సినిమాలో గెట్ అప్ శ్రీను ఆటో రాంప్రసాద్ లకు కూడా
వారి యొక్క నటన కి మంచి మార్కులు పడ్డాయి 
Comments