నటి త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు


అందాల తార నటి త్రిష కృష్ణన్ కి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు
త్రిష పేరు చెప్పగానే అందరికి గుర్తుకువచ్చే పాట ఎన్నాళ్లకు గుర్తుచ్చన వాన ఎన్నాళ్లని తాకుంటావే పైన
ఈ సాంగ్  అమ్మాయిల ఫేవరెట్ సాంగ్ !
 త్రిష తెలుగు  లో చాలా పెద్ద నటి నటులతో కలిసి నటించింది
మంచి నటిగా పేరు తెచ్చుకుంది

ఇట్లు

Comments