నటన కి CARE OF ADDRESS అయిన జూనియర్ ఎన్ టీ ఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు
చిన్నతనంలోనే ఇండస్ట్రీ లో అడుగు పెట్టి
తన వయస్సుకు మించిన పాత్రలలో నటించి శబాష్ అనిపించుకున్నాడు
JR ఎన్టీఆర్ సినిమా జీవితం లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఒక గొప్ప చిత్రం
చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో చాలా గొప్ప గొప్ప మెసేజ్ మూవీస్ ఉన్నాయి
నాగ రాఖి సాంబ బృందావనం, టెంపర్, లవకుశ, నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ అరవింద సామెత
ఇప్పుడు RRR మూవీ ద్వారా మన ముందుకి రా బోతున్నాడు
అల్ ది బెస్ట్ & HAPPY BIRTHDAY TO JUNIOR NTR
FROM
ADMIN
IMRAN SRPT
Comments
Post a Comment