MOHAN LAL గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

MOHAN LAL గారికి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు
మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి
ఇంకా చాలా మంచి సినిమాలలో నటించాలి అని కురుకుంటున్నాము
అల్ ది బెస్ట్ సార్

మోహన్ లాల్ గారు నటించిన మూవీ లూసిఫర్ తెలుగు లో అనువాదంగా వచ్చింది
ఈ సినిమా రాజకీయల అంశం మీద నటుస్తుంటుంది.
సినిమా బాగుంది కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే ఆలోచింప జేసేవి లాగా ఉంటాయి
ఇప్పుడు ఈ సినిమా ను MEGA STAR CHIRUNJEEVI గారు
 SAHOO మూవీ డైరెక్టర్ SUJEETH ద్వారా మళ్ళి తెలుగు ప్రేక్షకుల ముందు కి తీసుకుని రాబోతున్నారు
అని సమాచారం.

 ఈ సినిమాలో చిరంజీవి గారు మోహన్ లాల్ గారి పాత్రలో చేయబోతున్నారు అని సమాచారం















Comments