SACHIN KHEDEKAR
నటుడు సచిన్ ఖేదేకర్ గారికి మా తెలుగు మూవీ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు
రీసెంట్ తను ఆలా వైకుంఠ పురంలో అల్లు అర్జున్ గారికి తాతయ్య పాత్రలో నటి తబ్బు గారికి తండ్రి పాత్రలో నటించారు
తనది తాతయ్య పాత్రలో నటించేంత వయస్సు కాదు కానీ తను ఆ పాత్రలో అద్భుతంగా
ఆ పాత్రలో ఇమిడిపోయే నటించారు
ఇలాంటి యాక్టర్స్ ఇండస్ట్రీ ఉండాలి చాలా అవసరం
ఇట్లు
BLOG ADMIN
IMRAN SRPT
#SAMUTHIRAKANI #ALLUARJUN #TABBU #PUJAHEGDE
Comments
Post a Comment