SID RAM కి పుట్టినరోజు శుభాకాంక్షలు

తన VOICE తో తన పాటలతో  చాలా మంది అభిమానులను సంపాదించుకున్నా
SINGER SID RAM కి తెలుగు మూవీస్ వరల్డ్ తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఇతని పాటలకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది
తమ తమ సినిమాలలో హీరో లు కూడా ఇతని VOICE తో ఉండే పాట కావాలనే అడిగి మరి మ్యూజిక్ డైరెక్టర్ లతో అడిగి పాడించు కుంటున్నారు
బాలీవుడ్ లో ARJITH SING ఎంత పాపులర్ గా ఉన్నాడో
మన సౌత్ లో SID RAM ఆలా అయిపోయాడు


SID RAM పడిన కొన్ని సినిమాలలోని సాంగ్స్ ఒక రెండు మూడు లైన్స్
కింద వీడియోస్ లలో  ఉన్నాయి
చుడండి


























#ALLUARJUN  #VIJAYDEVARKONDA  #DEVISRIPRASAD  #ARMANMALIK 






Comments