ఫహద్ ఫాసిల్ మాలయంలో నటించిన సినిమా TRANCE ( మలయాళం) సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 న
విడుదల అయ్యింది ఈ సినిమా కథ చాలా బాగుంటుంది
LOCKDOWN TIME మలయాళం లాంగ్వేజ్ రానీ వారు కూడా మూవీ ని అమెజాన్ ప్రైమ్ లో చూసారు
ఇప్పుడు ఈ MOVIE తెలుగు లో DUB చేసారు అహా OTT లో అందుబాటు లో ఉంది మీరు కూడా చుడండి
ఈ మూవీ లో హీరో పేరు విజ్జు ఇతను ఒక హోటల్ లో సర్వర్ గా వర్క్ చేస్తూ
మరొక పక్క మోటివేషన్ ట్రైనర్ గా కూడా వర్క్ చేస్తుంటాడు
ఇతనికి ఒక తమ్ముడు ఉంటాడు తను డిప్రెషన్ ని లోన్ అయ్యి ఉంటాడు
బయట విజ్జు ఒక మోటివేషన్ ట్రైనర్ చాలా మంది ని మోటివేషన్ చేస్తుంటాడు
కానీ తన తమ్ముడి విషయంలో తను చాలా బాధ పడు తుంటాడు
ఒక రోజు నన్ను క్షమించు అని ఒక LITTER రాసి విజ్జు తమ్ముడు ఫ్యాన్ కి ఉరి వేసుకొని
ఆత్మ అత్య చేసుకుంటాడు.
అప్పటి నుండి విజ్జు బాధ కి గురి అయ్యి డిప్రెషన్ లో కి వెళ్లి పోతాడు
దాని తర్వాత AFTER SOME DAYS ఒక అద్ధం ముందు నిలబడి
ఏం మారలేదు ....... ? ! ? !
నేను బాగానే ఉన్నాను అని తనని తాను మోటివేషన్ చేసుకొని
కొరియర్ బాయ్ గా జాబ్ చేస్తుంటాడు
దాని తర్వాత కొత్త మంది తప్పుడు ఆలోచనలు కలిగిన వ్యక్తులు
విజ్జు లైఫ్ లో కి ఎంటర్ అవుతారు !
విజ్జు మెంటల్ కండిషన్ ని మరియు
తానుఁ ఒక మోటివేషన్ ట్రైనర్ గా చేసిన జాబ్ ని గమనించి
విజ్జు ని తప్పుడు మార్గంలో వాడుకొని CASH చేసుకోవాలి అనుకుంటారు
కింది వీడియో చుస్తే మీకు తెలుసుతుంది.
Comments
Post a Comment