22 ఏళ్ళు పూర్తి చేసుకున్నా అనంతపురం సినిమా

 హీరో సాయి కుమార్ గారు హీరోయిన్ సౌందర్య గారు జగపతి బాబు ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రలలో నటించిన 

మూవీ అనంతపురం 

ఈ MOVIE విడుదల అయ్యి 22 ఏళ్ళు పూర్తి చేసుకొంది 

సినిమా షూటింగ్ సమయం లో దిగిన ఫన్నీ ఫోటో ఇది 
Comments